Trisha: త్రిష ఆ ఇంజక్షన్లు వేయించుకోవడానికి కారణమిదేనా.. అసలేమైందంటే?

Trisha: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ఎక్కువ రోజులు పాటు కొనసాగాలి అంటే అందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగే వారందరూ కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.సినిమా హీరోయిన్స్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే వారు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్స్ అందాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా కొంతమంది సహజ సిద్ధంగా యోగ వంటి వాటిని చేస్తూ తమ అందాన్ని పెంపొందించుకోగా మరికొందరు మెడికల్ ట్రీట్మెంట్ కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి తన అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా మెడికల్ ప్రొడక్ట్స్ అలాగే మెడికల్ ఇంజక్షన్లు ఉపయోగించి తమ అందాన్ని రెట్టింపు చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటి త్రిష ఒకరు.

 

త్రిష ప్రస్తుతం నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ అచ్చు పదహారునాళ్ళ అమ్మాయి లాగే ఉంటుంది. ముఖ్యంగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రెట్టింపు అందంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.16 సంవత్సరాల పడుచు పిల్లల ఎంతో అందంగా తన అందంతో త్రిష అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఇలా అందంగా కనిపించడానికి కారణం ఏంటి అన్న విషయం గురించి ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు మరింత అందంగా తయారవ్వడానికి కారణం ఆమె తీసుకున్నటువంటి ఇంజక్షన్ అని చెప్పాలి. ఈమె తన అందాన్ని పెంపొందించుకోవడం కోసం కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడమే కాకుండా ఇంజక్షన్లను కూడా తీసుకున్నారట. వీటివల్లే తన అందం రెట్టింపు అయిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందంగా కనిపించిన రానున్న రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -