Vaishnav Tej: తన సినిమాలో యాంకర్ రష్మీకి అవకాశం ఇచ్చిన మెగా హీరో?

Vaishnav Tej: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్ తేజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరో గా అడిగిపెట్టిన వైష్ణవ్ తొలి సినిమాతోనే హీరోగా ఊహించని స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే అడపా దడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్.

ఆ సినిమాలో తన ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. మొత్తానికి వైష్ణవ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సినిమా ఆఫర్ ను సంపాదించుకున్నాడు. రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చేసాడు. గిరీశాయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందించి పెట్టలేదు. పూర్తిగా పరాజయం పాలయింది.

కాగా వైష్ణవ్ తేజ్ సినిమాలు ఎంచుకునే విధానంలో కొంచెం తొందర పడుతున్నాడు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మెగా హీరో తన తర్వాత వచ్చే సినిమాలో అయిన ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో యాంకర్ రష్మీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ కు.. నువ్వు చేసే సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే అందులో ఏ బ్యూటీ పర్ఫామెన్స్ చేయాలనుకుంటున్నావు అని అడిగారు.

దీనికి వైష్ణవ్ తేజ్ రష్మీ అని సమాధానం ఇచ్చాడు. యాంకర్ రష్మి తన హాట్ హాట్ హావ భావాలను పలికించే విధానం చాలా బాగుంటుంది అని తెలిపాడు. అందుకే ఐటెం సాంగ్ లో ఆమె పర్ఫామెన్స్ చేస్తే చాలా బాగుంటుందని తెలిపాడు. ప్రస్తుతం రష్మీపై వైష్ణవ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -