Varalakshmi Sarathkumar: ఘాటు అందాలతో రెచ్చిపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..

Varalakshmi Sarathkumar: తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ మాస్ మహారాజా హీరో రవితేజ నటించిన సినిమాలో నెగిటివ్ రోల్ చేసిన జయమ్మ అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. నిజానికి వరలక్ష్మికి ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ అయినప్పటికీ.. తన నటనతో ఎనలేని గుర్తింపు తన సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సంపాదించి పెట్టింది. ఈ సినిమాతో ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాల అవకాశాలను సంపాదించుకుంది. ఇటీవల అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో వరలక్ష్మి రోల్ తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. మొత్తానికి కోలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను సోషల్ మీడియాలో పంచుకొని నెటిజన్ల ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో షెడ్యూల్ పేరుతో బిజీగా ఉన్న ఈ అమ్మడు. కొంతవరకు షూటింగ్ లకు విరామం ఇచ్చింది. టూర్ల పేరుతో పలు వెకేషన్లకు వెళుతుంది.

వాటికి సంబంధించిన ఫోటోలు తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంటుంది. ఇక ఇదే క్రమంలో తాజా గా ఈ అమ్మడు హాలిడేస్ లో చిల్ అవుతూ దానికి సంబంధించిన ఫోటోలు వీడియో రూపంలో ఇన్ స్టా లో పంచుకుంది. ఇక వరలక్ష్మి ఫోటోలు చూసిన అభిమానులు ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలలో వరలక్ష్మి బికినీ లోనే ఘాటు అందాలతో చాలా వరకు కనపడింది. దాంతో నెటిజన్లు తన అందాన్ని ఒక రేంజ్ లో పొగిడి పారేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ ఫోటోలు వైపు ఒక లుక్ వెయ్యండి.

1

2

3

4

5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -