Venu Swamy: వైరల్ అవుతున్న వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: వేణుస్వామి సంచలనాలకు మారుపేరు. ఆయన ఏది మాట్లాడిన లాజిక్ ఉంటుంది. దానికి శాస్త్ర ప్రామాణికటం ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ అప్పుడప్పుడు తనకు సంబంధం లేని విషయాలను నోటి దూలతో మాట్లడుతుంటారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపైనా వేణుస్వామి మాట్లాడేశారు. రాజమౌళి దర్శ కత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా కీలకపాత్రలో నటించారు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిం చారు.ఇక ఈ సినిమాలోని నాటునాటు పాటకుగాను ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్న ఈ సినిమాకు ఆస్కా ర్ అవార్డు వచ్చినా కూడా ఈ సినిమాలో నటిం చిన ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య వ్యత్యాసం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

 

ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను తక్కువ చేసి రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేశారంటూ పలువురు ఈ విషయం గురించి ప్రతిసారి
చర్చకు తీసుకువస్తూనే ఉన్నారు.ఇక ఆస్కా ర్ ప్రమోషన్ లో భాగంగా అమెరికాలో ఒక ఇం టర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తో మాట్లాడినటువంటి హోస్ట్ కూడా ఎన్టీఆర్ పాత్రను సైడ్ క్యా రెక్టర్ అంటూ మాట్లాడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం గురించి ప్రొడ్య సర్ చిట్టిబాబు. ఎన్టీఆర్ పాత్రను పదేపదే సైడ్ క్యారెక్టర్ అంటూ నొక్కి చెప్పారు.దీంతో ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో
మండిపడుతున్నారు.ఈ తరుణంలోనే మరికొందరు గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను హైలెట్ చేశారని, ఎన్టీఆర్ పాత్ర కనుక చస్తే ఈ సినిమాలో తనది సైడ్ క్యారెక్టర్ లాగే ఉందంటూ గతంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -