Vijay Devarakonda-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పరువు తీసేసిన విజయ్ దేవరకొండ.. ఇంతకంటే అవమానం ఉండదంటూ?

Vijay Devarakonda-Jr NTR:  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అతి తక్కువ కాలంలో స్టార్ డం ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ కుర్ర హీరో చాలా తక్కువ సమయంలోనే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ని, పెద్ద స్టార్ డం ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి తో తన ఉనికి చాటిన విజయ్ దేవరకొండ గీతగోవిందంతో తన స్థానాన్ని టాలీవుడ్ లో సుస్థిరం చేసుకున్నాడు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ రేంజ్ స్టార్ హీరో కి ఏ మాత్రం తక్కువ కాదనే చెప్పాలి. విజయ్ దేవరకొండ తో సినిమా తీస్తే హిట్టో, ప్లాపో పక్కన పెట్టి మినిమం గ్యారంటీ ఖచ్చితం అనే ఒక భరోసా కి వచ్చేసారు నిర్మాతలు. అంత మాత్రం చేత జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఏ విషయంలో ఎక్కువ? అంతలా కంపేర్ చేస్తున్నారు అంటే నిజంగానే ఈ హీరో ఒక విషయంలో ఎన్టీఆర్ ని చాలా ఘోరంగా ఓడించి టాప్ ప్లేస్ లో నిల్చున్నాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ కి ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి కేవలం 60 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇక రీసెంట్ గా వాట్స్అప్ లో చానల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చో అలాగే వాట్సాప్ లో కూడా చేసుకోవచ్చు.

మన టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ మరియు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ చానల్స్ ని క్రియేట్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ కి వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ లాగా జూనియర్ ఎన్టీఆర్కి కేవలం 1,20,000 మంది మాత్రమే ఫాలోవర్స్ వచ్చారు. ఈ కంపారిజన్ చూసిన విశ్లేషకులు షాక్ కి గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -