Sonam Kapoor: వైరల్ అవుతున్న నటి సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్!

Sonam Kapoor: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి విడాకులు ఇవన్నీ కామన్ అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు డేటింగ్ లు,బ్రేకప్ లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఏ సెలబ్రిటీ ఎప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం. ఇక పెండ్లికి ముందు డేటింగ్, సహాజీవనం చేయడం అనేది అక్కడ సర్వ సాధారణం. అలా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ఆ విధంగా పెళ్లికి ముందే డేటింగ్ చేసి ఆ తరువాత విడిపోయి మరొకరితో డేటింగ్ చేయడం అన్నది కామన్ గా చూస్తూ ఉంటాం..

ఇకపోతే తాజాగా ఈ విషయాల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది బాలీవుడ్ సోనమ్ కపూర్. తాజాగా ఆమె తన సోదరుడు అర్జున్ కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. కాగా కరణ్‌ ఎక్కువగా సెక్స్ లైఫ్‌ గురించి, సెక్స్ విషయాల గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. కాగా సోనమ్ కపూర్ ను కూడా ఇలాంటి ప్రశ్న వేశాడు కరణ్‌. నీ ఫ్రెండ్స్ తో నీ సోదరులకు ఉన్న రిలేషన్ ఎలాంటిది అని కరణ్‌ ప్రశ్నించగా.. ఆ విషయం పై స్పందించిన సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరితో నా సోదరులు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే వారందరితో నా సోదరులు సెక్స్ చేశారు.

 

వారి ఇష్టాలను నేను కూడా గౌరవిస్తుంటాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది సోనమ్ కపూర్. ఆమె చేసిన కామెంట్లకు అర్జున్ కపూర్ కూడా చెప్పొద్దు అన్నట్టే ఎక్స్ ప్రెషన్లు ఇచ్చాడు. కాగా పక్కనే ఉన్న అర్జున్ చెప్పద్దు అంటూ సైగలు చేయడంతో నిజంగానే సోనమ్ చెప్పినట్టు అర్జున్ సోనమ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశారేమో అందుకే చెప్పొద్దూ అంటూ సైగలు చేస్తున్నాడు. కాగా హీరో అర్జున్ కపూర్ గురించి కూడా మనందరికి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -