Guinness Record: చనుబాలు దానం చేసి గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ.. ఏం జరిగిందంటే?

Guinness Record: సాధారణంగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ రికార్డుకు సాధించాలి అంటే సామాన్యమైన విషయం కాదు.అయితే ఇలా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడం కోసం కొందరు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏ తల్లి కూడా చేయనటువంటి ఒక పనిని ఓ తల్లి చేసి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది అనే విషయానికి వస్తే…

అమెరికా ఒరెగాన్ ప్రాంతానికి చెందిన ఈ మహిళ పేరు ఎసిలబెత్ అండర్సన్ అనే మహిళ హైపర్ లాక్టేషన్ సిండ్రం వల్ల ఈ మహిళకు సాధారణంగా మహిళలకు ఉత్పత్తి అయ్యే పాలతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి అయ్యేవి అయితే తనలో ఉన్న లోపాన్ని ఈమె సరైన మార్గంలో ఉపయోగిస్తూ ఎంతోమంది చిన్నారుల ఆకలి తీర్చారు. ఈ విధంగా నాలుగు సంవత్సరాల కాలంలో ఈ మహిళ ఏకంగా 1600 లీటర్ల పాలను పాల బ్యాంకుకి సరఫరా చేశారు.

 

ఇప్పటివరకు ప్రపంచంలో ఎంతోమంది తల్లులు ఇలా పాలను చిన్నారుల కోసం దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు కూడా ఈ స్థాయిలో పాలను దానం చేయలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఈ విషయంపై ఈమె మాట్లాడుతూ ఇలా ఒక మంచి పని ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం కలిగిస్తుందని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -