Niharika: నిహారికకు ఉన్న లవర్స్ జాబితా తెలిస్తే షాకవ్వాల్సిందే!

Niharika: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. అయితే కొందరు ఎప్పటికప్పుడు తమ గురించి వస్తున్నటువంటి ఈ రూమర్స్ పై స్పందిస్తూ వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా తనను తాను నిరూపించుకోవడంలో సక్సెస్ కాలేకపోయినటువంటి మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిహారిక యాంకర్ గాను హీరోయిన్ గాను ఇండస్ట్రీలో కొనసాగారు పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ నిర్మాతగా మాత్రం ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చారని తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కూడా సిద్ధమైంది అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.

 

నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య విడాకులు తీసుకున్నారంటూ ఎక్కడ సరైన ఆధారాలు లేవు. కానీ వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నిహారిక పెళ్లికి ముందు ఎంతో మంది హీరోలతో లవ్ ఎఫైర్ కొనసాగించింది అంటూ మరికొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.పెళ్లికి ముందు ఈమె తన మొదటి హీరో నాగశౌర్యతో కొన్ని రోజులపాటు ప్రేమ ప్రయాణం కొనసాగించిందని వార్తలు వచ్చాయి.

 

అనంతరం ప్రభాస్ పై మనసు పారేసుకోవడంతో నిహారిక ప్రభాస్ ల వివాహం కూడా చేయాలని కుటుంబ సభ్యులు భావించారంటూ ఒకానొక సందర్భంలో వార్తలు వచ్చాయి. ఇక చివరికి తన బావ సాయిధరమ్ తేజ్ తో నిహారిక ప్రేమలో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు రాగా వీరు మాత్రం ఈ వార్తల స్పందించి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.అయితే పెళ్లి తర్వాత తన భర్తకు విడాకులు ఇవ్వడంతో సాయి ధరమ్ తేజ్ ను నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ విషయంలో నిహారికను మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -