Kiara Advani: ఉల్లిపొర డ్రెస్ లో కియారా పరువాల విందు.. అదరహో అనిపించే పిక్స్ వైరల్!

Kiara Advani: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో ఫగ్లీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

 

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాలో కూడా నటించింది. ఇక 2018 భరత్ అనే సినిమాలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
కానీ మళ్లీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ఇక తన అందంతో కూడా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని కేటాయిస్తుంది. నిత్యం తన హాట్ ఫోటోలు పంచుకుంటూ అందరికీ షాక్ ఇస్తుంది.
నిజానికి తన అందాల ఆరబోత చూస్తే మాత్రం మతిపోకుండా ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులో.. ఉల్లి పొరలాంటి పలుచని డ్రెస్ లో తన పరువాలతో విందు వడ్డించింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -