Ram Charan: అదేంటి చెర్రీ, శంకర్ మూవీ టైటిల్ అలా ఉంది?

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చెర్రీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్లు విడుదల చేయలేదు. దాంతో మార్చి 27వ తేదీన చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తారు అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెర్రీ కి సంబంధించిన లుక్ ని విడుదల చేయగా ఈ సినిమా నుంచి విడుదల చేయాల్సింది కేవలం టైటిల్ మాత్రమే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 75% పూర్తి కాగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని విడుదల చేయలేదు. మొన్నటి వరకు ఈ సినిమాకు సర్కారుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జన్మదిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సి ఈ ఓ అనే టైటిల్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సర్కారోడు, సీఈఓ టైటిల్ లలో ఎక్కువగా సీఈవో టైటిల్ కీలకంగా ఉందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక చాలామంది సీఈఓ టైటిల్ పేరు విని ఇదేం టైటిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఈ టైటిల్ తప్పితే వేరే టైటిల్ దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -