Kiara Advani: పబ్లిక్ లో ఎగిరిన కియారా డ్రెస్.. పండగే అంటూ?

Kiara Advani: మనదేశంలో హీరోయిన్ లు ఎలాంటి డ్రెస్ వేసినా, ఎలా లుక్కులిచ్చినా అవి వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కావాలనే కొందరు హీరోయిన్స్ పాపులారిటీ కోసం వారి అందచందాల్ని అభిమానులపై కుమ్మరిస్తూ ఉంటారు. ఇక కొంచెం పేరున్న స్టార్ల హడావిడి అయితే మాములుగా ఉండదు. వారు పబ్లిక్ ప్లేస్ లో ఎలా కనిపించినా అది హాట్ టాపికే. ఇక ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ డ్రెసింగ్ స్టైల్ చాలా సార్లు వైరల్ అయ్యాయి. చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకుని కూర్చునేటప్పుడు అన్నీ కనిపించడం.. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

 

అదీ పబ్లిసిటీ స్టెంటే ..!
చాలా మంది హీరోయిన్లు ఇలాంటి సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అది కూడా ఫేమస్ అవ్వడానికి ఒక పబ్లిసిటీ స్టెంటే.. సీరియస్ గా తీసుకోవద్దు అని హీరోయిన్ల చేష్టలను చదివిన మేధావులు కొందరు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అలా చిన్న చిన్న పేలికలు వేసుకుని అందరి గుండెలను పిండేయడం సరికాదు అంటున్నారు అభిమాన రసజ్ఞులు. ఇలా హీరోయిన్లు పరువు పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నా.. అది వారికి చాలా చిన్న విషయమే.

 

ఇదే కోవలో చేరిపోయి అబాసు పాలయ్యింది కియారా అద్వానీ. ఓ పెద్ద కారులో ముంబైలోని ఒక సినిమా ఆఫీసుకు వచ్చారు కియారా. ఇక కారు దిగి ఆఫీసుకు వెళ్తున్న సమయంలో.. అక్కడే కాచుకు కూర్చున్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. అప్పుడు జరిగిన సంఘటన తాను వేసుకున్న డ్రెస్ వల్ల తీవ్ర విమర్శల పాలు అయ్యింది కియారా అద్వానీ. ఫోటోలు అయిపోయాక మెట్లెక్కి వెళ్తున్న సందర్భంలో.. గాలికి తన డ్రెస్ పూర్తిగా ఎగిరిపోయింది. ఆమె ఇబ్బందికరంగా డ్రెస్ సర్దుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయిపోయాయి. అలా వదులుగా ఉన్న ఫ్రాక్ కియారా పరువు తీసింది.

 

ఇదిలా ఉండగా.. కియారా సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకుంటారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలను వీరు ఖండించకపోవడంతో వాటిపై మరింత గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత కియారా సినిమా చేస్తుంది. ఆర్సీ 15 ప్రాజెక్టులో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన కియారా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ పెద్ద ఎత్తున తీస్తున్నట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -