Ashu Reddy: పొట్టి స్కర్ట్ లో అషురెడ్డి అందాల ఆరబోత.. షాకయ్యేలా?

Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి ఒకసారి ఎంటర్ అయ్యాక.. దానిని వదిలిపెట్టాలని ఎవరికి అనిపించదు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎక్కువ కాలం కూడా ఉండలేరు. అవకాశాలు వస్తున్నంత వరకు మాత్రమే ఇండస్ట్రీలో ప్రాధాన్యత ఉంటుంది. ఒకసారి అవకాశాలు తగ్గిపోతే మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. అయితే అవకాశాలను దక్కించుకోవడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కొంతమంది తమ అందాలను చూపిస్తూ అవకాశాలను దక్కించుకోవాలని చూస్తుంటారు. ఈ కోవలోకి ఆషురెడ్డి కూడా వస్తుంది. బుల్లి తెర మీద జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆషురెడ్డికి బుల్లి తెర మీద కానీ వెండితెర మీద కానీ ఎలాంటి అవకాశాలు రావడం లేదు. దీంతో ఎలాగైనా అవకాశాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో అమ్మడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. తన సోషల్ మీడియా అకౌంట్లలో హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ చర్చకు కారణమవుతోంది.

తాజాగా లండన్ వెళ్లిన ఆషురెడ్డి అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. అయితే ఆషురెడ్డి మరీ రెచ్చిపోతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మినీ స్కర్ట్ లో తొడల అందాలు కనిపించేలా, యద అందాలు ఆరబోస్తూ మరీ డ్యాన్స్ చేసింది. ‘హోజాయేగి బల్లే బల్లే’ అనే హిందీ పాటకు ఫ్రెండ్స్ తో కలిసి రచ్చరచ్చ చేసిన ఆషురెడ్డి.. తన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

 

ఈ ఫోటోలు మరియు వీడియోలు చూసిన నెటిజన్లు మాత్రం.. అవకాశాల కోసం మరీ ఇంతలా చేయాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కొంతమంది నెటిజన్లు అయితే‘ ఆషు రెడ్డి ఆ డ్రెస్ ఏంటి అసలు? మీ ఇంట్లో వాళ్లు నిన్ను పట్టించుకోవడం లేదా? నువ్వే వాళ్లని వదిలేశావా?’ అంటూ మండిపడుతున్నారు. ‘ఇలాంటి డ్రెస్సు వేసుకోవడం ఎందుకు? మధ్య మధ్య లో సరిచేసుకోవడం ఎందుకు?’ అంటూ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -