Shriya Saran: డబ్బుల కోసం శ్రియ చెత్తపనులు.. ఏమైందంటే?

Shriya Saran: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి శ్రియ.. రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఇప్పటికీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె ఎప్పుడు వరుస మూవీలు చేస్తూ బిజీగా ఉంటోంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతోనే కాకుండా జూనియర్‌ నటులతోనూ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి మొదలు తరుణ్‌ లాంటి యంగ్‌ హీరోల సరసన కూడా ఆమె స్టెప్పులేసింది.

 

అయితే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌లో ఒక హీరతో సినిమా చేసేందుకు ఒప్పుకోలేదట. ఆయనతో సినిమా చేయడం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పిందట. గతంలో ఆ హీరో కొన్ని సినిమాలు కూడా చేసిందండోయ్‌.. ఆ హీరో ఎవరో కాదు.. దగ్గుబాటి వెంకటేశ్. గతంలో వెంకటేశ్‌ సరసన నటించినా ఇప్పుడు మాత్రం ఆయనతో సినిమా తీసేందుకు ఈ భామ సిద్ధంగా లేదట.

 

రొమాన్స్‌ చేయడం ఇష్టం లేదట..
కానీ మొదలు వచ్చింది మాత్రం సుభాష్‌ చంద్రబోస్‌. ఈ సినిమాలో నటించడం ఆమెకు ఇష్టం లేక రెండుసార్లు తిరస్కరించిందట. డైరెక్టర్‌ మాత్రం పట్టబట్టి మరీ ఆమెను ఒప్పించడంతో ఈ భామకు నటించడం తప్పలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్‌ కూడా ఉంది.

 

ఈ సినిమాలోని నేరేడు పండ్లు అనే సాంగ్‌లో నటించడం ఈ ముద్దుగుమ్మకు ఇష్టం లేదంట. ఎందుకంటే ఈ సాంగ్‌లో రొమాన్స్‌ కొంచెం ఓవర్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు ఇష్టం లేదట. అయినా బలవంతంగానే వెంకటేశ్‌ తో రొమాన్స్‌ చేసిందట. సినిమా మంచి హిట్‌ కొట్టడంతో అప్పటితో వెంకటేశ్‌ తో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుందట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -