Health Tips: ముక్కులో నుంచి రక్తం కారడానికి కారణం అదే.. ఏంటో తెలుసా?

Health Tips: నిద్రలో నుంచి లేవగానే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మొదట మాట ‘టీ’ కావాలి. అది తాగితే తప్ప ఇతర పనులు సాగవు.ఆఫీసుల్లో పని ఒత్తిడి చదువుకునే సమయంలో కాçస్త అలసటగా ఉన్నప్పుడు ఒక్కకప్పు వేడి వేడి టీ తాగితే అప్పుడొచ్చే ఉత్సాహమే వేరంటారు చాయ్‌ ప్రియులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని టీకున్న పవర్‌ ఎలాంటిదో. అయితే ఎక్కువగా కూడా టీ కానీ.. కాఫీ గాని తాగితే ఆరోగ్యంపై దుర్భ్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే.. కాఫీ, టీ తాగితన తర్వాత కొందరికుంటే అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో హానీకరమట.

 

సాధారణంగా టీ, కాఫ తాగేముందు నీళ్లు తాగుతారు. అయితే.. కొందరు టీ, కాఫీ తాగితే వెంటనే నీళ్లు తాగుతారు అలా చేయడం చాలా ప్రమాదమట. వేడి వేడి లిక్విడ్‌ తాగితే తర్వాత వెంటనే చల్లటి నీటిని తాగితే ఆరోగ్యంపై ప్రతికూల పరిస్థితులు చూపి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. వేడివేడి టీ లేదా కాఫీ తాగిన తర్వాత చల్లటి నీటిని తాగితే జబ్బు, జలుబు, గొంతునొప్పి నోటిలో దురద వంటి సమస్యలు వస్తాయి. జలుబును తీవ్రతరం చేస్తాయి. ఇంకొందరికి టీ తాగిన తర్వాత నీటిని తాగితే ముక్కు నుంచి రక్తం ధారళంగా కారుతుంది. అలాంటి వారి శరీరం వేడి, చలికి తట్టుకోకపోవడ ప్రధాన కారణం. వేసవి కాలంలో ఇలా చాలా జరుగుతుంది.

 

వేడి వేడి కాఫీ, లేదా టీని తాగిన వెంటనే నీళ్లు తాగితే పళ్లపై ఉండూ ఎనామిల్‌ పొర దెబ్బతుంటుంది. పుల్లగా, తీపి, చల్లని వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమంటూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక దంతల రంగు మారడం, పండి నొప్పి, దవడలు నొప్పి ప్రారంభ అవుతుంది. అంతేకాక అల్సర్, ఎసిడిటీ సమస్య కూడా వెంటాడుతోంది. కాబట్టి టీ తాగని వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు వెంటనే దాన్ని మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు తాగాలనిపిస్తే టీ, కాఫీ తాగకముందే నీళ్లు తాగాలని అది ఆరోగ్యానికి మంచిదేనట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -