Good News: పెళ్లైన మగవాళ్లకు శుభవార్త.. ఇవి కలిపిన పాలు తాగితే మరింత బలం అంటూ?

Good News: మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు మగవాళ్ళు తమ శృంగార జీవితాన్ని కూడా కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి పరిష్కారం కూడా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కలోంజి గింజలు పురుషులకి అమృతంలాగా పనిచేస్తాయని, వారి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఇంకా అనేక వ్యాధులను కూడా ఈ కలోంజి గింజలు దూరం చేస్తాయని చెప్తున్నారు.

మగవాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వడం వలన వంధ్యత్వ సమస్య బాగా పెరిగిపోయింది. దీనిని తొలగించడానికి కలోంజి గింజల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ నే సెక్స్ హార్మోన్ అని కూడా అంటారు. కలోంజి గింజలని పాలల్లో కలిపి తీసుకోవటం వలన ఈ సెక్స్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవటం మూలంగా పురుషుల్లో నపుంసకత్వం దూరమవుతుంది.

 

అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యను కూడా దూరం చేస్తుంది కలొంజి గింజలు. ఇందులో ఉండే సాటివా ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. అలాగే జుట్టు రాలుతుంటే కలోంజి గింజలని తీసుకోవాలి. అలాగే కలోంజి ఆయిల్ ని రోజు జుట్టుకి అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా దృఢంగా మారేలాగా చేస్తాయి.

 

కలోంజి గింజలని పాలలో కలిపి తాగడం వల్ల స్టామినా డబుల్ పెరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా పురుషులలో బలహీనత సమస్య కూడా దూరమవుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత కూడా తొలగిపోతుంది. అలాగే కలోంజీ కాలేయాన్ని గాయం లేదా ఎలాంటి నష్టం నుంచి అయినా కాపాడుతుంది. అలాగే కాలేయం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిన్న గింజలు రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెంచడానికి నిరోధిస్తుంది అలాగే మధుమేహం యొక్క ఇతర లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -