Raashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నాను బాగా వాడేసిన డైరెక్టర్!

Raashi Khanna: ఊహలు గుసగుసలాగే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశీఖన్నా కుర్రకారు మనసును దోచుకుంది. ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవకుశ, రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, ఆక్సిజన్ వంటి తెలుగు మూవీల్లో నటించి తనకంటూ ఓ మార్కెట్‌ను తయారుచేసుకుంది. ఇప్పుడు దక్షిణాది అన్ని భాషల్లోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.

 

క్లీవేజ్ షోకు ఒప్పించిన డైరెక్టర్
హిందీలో వచ్చిన మద్రాస్ కేఫ్ మూవీలో రాశీ ఖన్నా నటనకు ఫిదా అయ్యి అవసరాల శ్రీనివాస్ ఆమెను తెలుగుకు పరిచయం చేశాడట. ఇక దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో కొన్ని సీన్స్, బీచ్ సాంగ్‌లో రాశీని బాగా వాడాడ‌ట. ముఖ్యంగా బీచ్ సాంగ్‌లో రాశితో డీప్ నెక్ ఉన్న దుస్తులు వేయించి క్లీవేజ్ షోతో అలరించేలా మాట్లాడి ఒప్పించాడట. రాశి కూడా మొదటి సినిమా కావడంతో తన ఎద అందాల ప్రదర్శనకి ఏ మాత్రం అడ్డు చెప్పలేదని చెప్పుకున్నారు. ఈ సాంగ్ కుర్రాళ్లని బాగానే ఆకట్టుకుంది.

 

ఇక అష్టాచెమ్మ మూవీలో హీరో నానితో పాటు తొలిసారి నటించిన అవసరాల శ్రీనివాస్.. ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు పొందాడు. ఆ తర్వాత సడన్‌గా తనలోని డైరెక్టర్‌ను బయటకు తీశాడు. అలా ఊహలు గుసగుసలాడే మూవీని రూపొందించాడు. అది హిట్ కావడంతో తనలోని రొమాంటిక్ ఫెలోనూ పరిచయం చేశాడు. బాబు బాగా బిజీ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం చాలామందికి షాకిచ్చింది. అలాగే నూటొక్క జిల్లాల అందగాడు మూవీ ఛాలెంజింగ్ పాత్ర చేశాడు. అలాగే జెంటెల్‌మెన్ మూవీలో విలనిజం కూడా పండించాడు.

 

కాగా, అవసరాల శ్రీనివాస్‌కు హీరో నాని, హీరోయిన్ రాశి ఖన్నాలతో మంచి ర్యాపో ఉంది. పలు పార్టీల్లో కలుసుకుంటూ ఉంటారు. ఇదిలాఉంటే శ్రీనివాస్ ఇప్పుడు మరే కొత్త సినిమాపైనా ఫోకస్ పెట్టలేదు. త్వరలో మరో మంచి మూవీతో వస్తాడేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -