PavitraLokesh: అలాంటి సినిమాలో పవిత్ర నరేష్ కలిసి నటిస్తారా?

PavitraLokesh: యాక్టర్ నరేష్ (Naresh),పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) గురించి పెద్దగా పరిచయం చేసే అవసరం లేదు. ఇద్దరూ ప్రముఖ నటులు,పెద్ద సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించారు. అయితే వీళ్ళ వర్క్ లైఫ్ కంటే కూడా వీళ్ళ పర్సనల్ లైఫ్ మీదనే ఎక్కువ వార్తలు రావడంతో ఈ విషయం మీదనే ఎక్కువ చర్చ నడుస్తూ ఉంటుంది. నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

 

నరేష్- పవిత్ర లోకేష్ ఈ జోనర్ లో నటిస్తున్నారా?

వీరిద్దరి విషయం మీడియాకి ఎక్కడానికి కారణం నరేష్ భార్య రమ్య రఘుపతి. మీడియాని నరేష్- పవిత్ర లోకేష్ ఉన్న హోటల్ కి తీసుకుని వెళ్ళి ఎంత గొడవ చేసిందో మనం ఇంతకు ముందు చూశాం . ఆ తరువాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్య వీరిద్దరినీ కడిగిపారేశారు. అది మాత్రమే కాదు నరేష్ మీద సంచలన ఆరోపణలు కూడా చేశారు.

వీరిలో మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా నరేష్,పవిత్ర అక్కడే ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ వార్త సారాంశం ఏంటంటే నరేష్,పవిత్ర ఒక చిత్రంలో నటించబోతున్నారట. ఇదివరకే వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఈ కొత్త చిత్రానికి ఒక ప్రత్యేకత ఉండబోతుందట.

. ఈ కొత్త చిత్రం ఒక మెచ్యూర్ లవ్‌స్టోరీ ఉండబోతుంది అని సమాచారం. వీరి మధ్య జరిగిన విషయం మీద జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని తొలగించే అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయట. చూడాలి మరి ఈ చిత్రంతో నరేష్,పవిత్ర ఎలాంటి అనుమానాలను నివృత్తి చేస్తారో. ఈ సినిమా కథ తయారుచేసినట్టు ఒక కథనం. పర్సనల్,ప్రొఫెషనల్ విషయాలు ఈ చిత్రంలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -