Viral: వామ్మో.. దేవుడా.. క్లాస్ లో విద్యార్థులు రొమాన్స్.. వైరల్ వీడియో!

పాఠశాల అంటే చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న నిలయం అని అంటుంటారు. కానీ అటువంటి పాఠశాల లో విద్యార్థులు చదువుకోవడానికి వచ్చాము అన్న సంగతినే మరిచి తరగతి గదిలోనే అరాచకాలకు పాల్పడ్డారు. తరగతిగదిలోనే అమ్మాయిలు అబ్బాయిలు కౌగిలించుకున్నారు. అంతే కాకుండా అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రం లోని సిల్చార్‌ రామానుజ్ గుప్తా కాలేజీలోని విద్యార్థులు క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారు.

కాలేజీ అన్న విషయాన్ని మరిచి అమ్మాయిలతో అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో అలా చేసిన ఏడుగురు విద్యార్థులని కాలేజీ యాజమాన్యం వెంటనే సస్పెండ్ చేసింది. వీరందరూ కూడా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలను క్లాసులో కౌగిలించుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అయితే అది తప్పు అని చెప్పాల్సిన తోటి విద్యార్థులు అదృశ్యం అంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియో చూసిన నెటిజన్స్ విద్యార్థులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా ఈ వీడియోలు కాస్త కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. ఆ వీడియోలో ఏడుగురు ముగ్గురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఈ సంఘటన పై కళాశాల ప్రిన్సిపల్ పూర్ణదీప్ చందా మాట్లాడుతూ.. తరగతి పద్ధతిలో అధ్యాపకులు లేని సమయంలో విద్యార్థులు టిఫిన్ చేసే ప్రదేశంలో ఈ విధంగా రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు మా వద్దకు వచ్చాయి. కాలేజీ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అంతే కాకుండా కాలేజ్ క్యాంపస్ లోకి మొబైల్ ఫోన్ అలో లేదు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు కొత్తగా వచ్చారు. వీలు కాలేజీకి రాబట్టి కేవలం 15 రోజులు మాత్రమే అవుతోంది. ఏ విషయంపై వారి పేరెంట్స్ ని పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇచ్చి అనంతరం వారికి టీసీలు ఇచ్చి పంపించాము అని తెలిపారు కాలేజీ ప్రిన్సిపల్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -