Sneha Reddy: దేవకన్యలా మెరిసిపోతున్న స్నేహారెడ్డి.. అదరహో అనేలా?

Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు బన్నీ భార్య గానే కాకుండా తన సోషల్ మీడియా వేదికగా సొంతంగా తెలుగు ప్రేక్షకులలో మంచి పరిచయం పెంచుకుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

దీంతో ఏ స్టార్ హీరో భార్యకి, ఏ స్టార్ హీరోయిన్ కి రానంత క్రేజ్ సోషల్ మీడియా ద్వారా స్నేహ రెడ్డికి వచ్చింది. అయితే ఈ మధ్య స్నేహ రెడ్డి తన అందాలను కూడా పరిచయం చేస్తుంది. మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించగా రాను రాను స్టార్ హీరోయిన్ల వలే.. అల్లు అర్జున్ భార్య అంటే ఏమాత్రం తగ్గకూడదు అన్నట్లుగా తయారవుతుంది. ముఖ్యంగా మోడ్రన్ డ్రెస్సులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

 

అయితే ఈ మధ్య ఆమె కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక అందులో దేవకన్యల మెరిసిపోయింది. ముఖ్యంగా తను వేసుకున్న మోడ్రన్ డ్రెస్ గురించి టాక్ నడుస్తుంది. కారణం ఏంటంటే.. స్నేహ రెడ్డి ధరించిన ఆ డ్రస్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ధరించడంతో ఇద్దరు సేమ్ టు సేమ్ గా కనిపించారు. దీంతో స్నేహారెడ్డి కూడా జాన్వీ తీసుకునే డిజైనర్ వద్ద తీసుకున్నట్లు తెలుస్తుంది.

 

అంటే బాలీవుడ్ హీరోయిన్లతో పోటీగా స్నేహ రెడ్డి తయారవుతుందని తెలుస్తుంది. వాళ్ళు వాడే కాస్ట్యూమ్స్ స్నేహ రెడ్డి కూడా వాడుతుందంటే మామూలు విషయం కాదని అర్థమవుతుంది. అయితే స్నేహ రెడ్డి ఇంతలా తయారవడానికి కారణం ఏంటో తెలియదు కానీ.. ఇటీవల ఆమె ఓ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఏమాత్రం నిజం కావు అని అల్లు ఫ్యామిలీ తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -