Ashu Reddy: జిప్ లాగుతూ అవి చూపించిన అషురెడ్డి.. ఛీ అంటూ?

Ashu Reddy: బుల్లితెర సెలబ్రిటీలలో.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆర్టిస్ట్ అషు రెడ్డి. డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా అందరి దృష్టిలో పడిన ఈ హాట్ బ్యూటీ.. చూడటానికి సమంతలా కనిపించటంతో ఆ గుర్తింపుతోనే బుల్లితెరపై ఓ రేంజ్ లో పేరు సంపాదించుకుంది.

 

రెండుసార్లు బిగ్ బాస్ షో లో అవకాశం అందుకొని
హౌస్ లో బాగా రచ్చ చేసి మరింత దృష్టి పెంచుకుంది. ఇక తన హాట్ అందాలతో మాత్రం కుర్రాళ్ళను తన వైపు మలుపుకుంది. ఇక ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

 

కానీ ఒక్క సినిమాతోనే అవకాశం సరిపెట్టుకుంది. దీంతో వెండితెరకు గుడ్ బై చెప్పేసింది. నిజానికి తనకు వెండితెరపై ఎటువంటి అవకాశాలు రావట్లేదు అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 

పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది. ఇక గతంలో పలువురు ఆర్టిస్టులతో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో అషూ ని మించిన బుల్లితెర ఆర్టిస్టులు లేరని చెప్పవచ్చు.

 

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా హాట్ ఫోటోలు పంచుకోగా.. అందులో తన థైస్ అందాలతో బాగా రెచ్చిపోయింది. ఇంస్టాగ్రామ్ ద్వారా వాటిని పంచుకోగా.. తన టాప్ జిప్ ను కాస్త కిందికి లాగి.. తన కాళ్ల అందాలు చూపిస్తూ.. ఇప్పుడు నా సైజులు తెలుస్తాయి అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన కామెంట్ చూసి అందరూ షాక్ అవుతూ ఛీ.. రోజురోజుకు బాగా దిగజారి పోతున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -