Sunny Leone: సన్నీలియోన్ సైజులు పెరగడానికి అలా చేసిందా?

Sunny Leone: మాజీ పోర్న్‌ స్టార్‌, ప్రస్తుతం నటిగా రాణిస్తున్న సన్నీ లియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఒకప్పుడు ఆమె వీడియోలు చూడటానికి యువత ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే, పోర్న్‌ స్టార్‌గా ఎదిగిన సన్నీ.. ఒకానొక దశలో ఆ రంగాన్ని వీడాలని నిశ్చయించుకొని, దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించింది. తక్కువ సమయంలోనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ సహా అనేక చిత్ర పరిశ్రమల్లో తనదైన మార్క్‌ చూపుతూ నటనలో రాణిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ సన్నీ లియోన్‌ యాక్టివ్‌గా ఉంటారు. కుర్రాళ్ల ఫాలోయింగ్‌ అధికంగా ఉంటుంది సన్నీకి. ఆమె పోస్టు పెట్టిందంటే ఎగబడి చూసేందుకు ముందు వరుసలో ఉంటారు యువత. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ మరింత యాక్టివ్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది సన్నీ లియోన్‌.

ఇక సోషల్‌ మీడియా విషయానికి వస్తే సన్నీ లియోన్‌ ఇన్‌స్టా గ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఓ పోస్టు పెట్టిందంటే చాలు.. యువత కామెంట్లతో హోరెత్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో సన్నీ లియోన్‌ గురించిన ఓ వార్త తాజాగా హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాక ఆమె బోల్డ్‌ క్యారెక్టర్లు, ఐటమ్‌ సాంగ్స్‌ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగులోనూ సన్నీ లియోన్‌ నటించింది. మంచు మనోజ్‌ మూవీలోనూ, రాజశేఖర్‌ నటించిన గరుడ వేగలో ఆడి పాడింది సన్నీ.

వాటి కోసం సర్జరీ చేయించుకుందా?
మరోవైపు ఇన్‌స్టా గ్రామ్‌లో ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది సన్నీ. ఈ క్రమంలో కాస్త ఘాటుగానే ఫొటో షెషన్స్‌ చేస్తూ అందాలను ఆరబోస్తోంది సన్నీ లియోన్‌. టాప్‌ సైడ్‌ ఎద అందాలను చూపుతూ బ్రా కనిపించేలా పోజులిస్తోంది సన్నీ. ఆమె ఎద అందాలను చూసేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. ఎద సైజుల విషయంలో సర్జరీ చేయించుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పుకార్లపై సన్నీ లియోన్‌ క్లారిటీ ఇస్తేగానీ పూర్తి వివరాలు తెలియవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -