Ananya Nagalla: తెల్ల గౌనులో ఏంజెల్ లా పిచ్చెక్కిస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ!

Ananya Nagalla: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నిత్యం ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన నటి అనన్య నాగళ్ళ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ విధంగా ఈమె మొదటిసారిగా కమెడియన్ ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాలో నటించారు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం వకీల్ సాబ్. వకీల్ సాబ్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య నాగళ్ళ అనంతరం మాస్ట్రో, ప్లే బ్యాక్ వంటి పలు సినిమాలలో హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలో నటించారు. అయితే ఈమె కూడా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అవకాశాలను అందుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేయించుకుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా బుల్లి తెల్లగౌను ధరించి టైస్ అందాలు కనిపించేలా, సముద్రపు ఒడ్డున అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా సముద్ర తీరాన తెలుపు రంగు గౌనులు ఏంజెల్లా మెరిసిపోతున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.

ఈ విధంగా నిత్యం గ్లామరస్ ఫోటోషూట్లు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రోజురోజుకు అభిమానులను పెంచుకోవడమే కాకుండా, తన అందంతో కుర్రకారుల మతిపోగోడుతున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు పెద్దగా ఎక్స్పోజ్ చేయరనీ ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకుంటారు కానీ అనన్య మన తెలుగమ్మాయి అయినప్పటికీ పలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -