Tollywood: ఆ సినిమాలో నటించడం వల్లే ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గాయా?

Tollywood: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత ఆశామాషీ కాదు. అవకాశాలతో పాటు లక్కూ కలిసి రావాలి. ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా విజయం సాధిస్తామని నమ్మకం లేదు. అయితే ప్రేక్షకుల మనసులో నిలిచే అవకాశం ఉంది కాబట్టి మరోమారు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అలా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అందులో హెబ్బా పటేల్ కూడా ఒకరు. ఈ చిన్నది ఎంత ప్రయత్నం చేసినా స్టార్ హీరోయిన్ల లిస్టులో కనిపించడం లేదు. తన అందాలతో కవ్విస్తున్నా, తన స్టైల్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నా చివరికి లిప్ కిస్సులతో సినిమాల్లో హీట్ పెంచుతున్నా ఆమెకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు.

 

హెబ్బా పలేట్ ఈ మధ్యనే ఓ రొమాంటిక్ సీన్స్ లో నటించినా ఆమెకు మరో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. ఇంత గ్లామర్ ని తెరపై పండిస్తున్నా హెబ్బాకు మాత్రం సినిమా ఛాన్స్ లు ఎందుకు రాలేదంటూ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. హెబ్బా పటేల్ కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

యంగ్ హీరోలు చేస్తున్న సినిమాల్లో హెబ్బాకు పలు అవకాశాలు వచ్చాయి. వాటిల్లో హద్దులు మీరి నటించింది. బెడ్ సీన్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లిప్ కిస్ లతో చెమటలు పట్టించింది. అయినా హెబ్బా పటేల్ కు సినీ ఛాన్స్ లేమీ రావట్లేదు. అయితే ఆమెను కావాలనే కొందరు తొక్కేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎన్ని చేసినా స్టార్ హీరోయిన్ హోదా ఆమెకు దక్కకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

 

సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ గురించి చర్చ నడుస్తోంది. తెరపై హద్దులు మీరి నటించినా కూడా ఆమెకు అదృష్టం కలిసి రాలేదని, ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇచ్చినా లాభం లేకుండా పోతోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రానున్న రోజుల్లో హెబ్బాకు మంచి అవకాశాలు వస్తాయో? రావో? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -