Samantha: నాగార్జున గురించి హీరోయిన్ సమంత అలా అన్నారా?

Samantha: మనం తప్పు చేయకున్నా.. సైలెంట్‌గా ఉంటే ఎంతో ప్రమాదం. ఎందుకంటే.. మనం సైలెంట్‌గా ఉన్నన్ని రోజులు ఆ తప్పు మనమే చేశామని అపోహ అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం ఆ తప్పే అక్కినేని నాగార్జున చేశారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. అక్కినేని నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు కూడా. ఈ తతంగం జరిగి దాదాపు ఏడాది గడుస్తోంది. అయితే నాగచైతన్య-సమంత విడాకుల మ్యాటర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉంది. విడాకులు తీసుకునే సమయంలో హీరో నాగార్జున కూడా ఒకే ఒక్క పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంత పేరును ఎక్కడా పలికిన సందర్భాలు కూడా లేవు.

 

ఇటీవల సమంతకు ప్రాణాంతకమైన ‘మయోసైటీస్’ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు సెలబ్రిటీలు, అభిమానులందరూ రెస్పాండ్ అయ్యారు. ఆమె యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. కానీ నాగార్జున మాత్రం అఫీషియల్‌గా ఎక్కడ స్పందించినట్లు దాఖలాలు లేవు. దీనికి ఏ పెద్ద కారణమే ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కినేని ఫ్యామిలీ అంత కఠినంగా వ్యవహరిస్తోందని సమాచారం. విడాకులు తీసుకునే సమయంలో సమంత.. నాగార్జునతో అనకూడని ఓ మాట అన్నదంట. ‘నీలాగే నీ కొడుకు కూడా.. భార్యకు గౌరవం ఇవ్వడం తెలీదు. మీకు ఒక్క భార్య సరిపోదు.’ అంటూ సమంత.. నాగార్జునకు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సమంత ఆ మాట అన్నప్పటి నుంచి సమంతపై ఉన్న గౌరవం కాస్త.. ధ్వేషంగా మారినట్లు సమాచారం. కానీ సమంత మాత్రం విడాకుల విషయంలో నాగ చైతన్యదే తప్పంటూ చెప్పుకొచ్చింది.

 

 

ఈ క్రమంలో తాజాగా నాగార్జున వల్లే విడిపోయారు? నాగార్జున తప్పు చేశాడు కాబట్టే సైలంట్‌గా ఉన్నాడంటూ సమంత అభిమానులు చెప్పుకొస్తున్నారు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం.. సైలెంట్‌గా ఉన్నంత మాత్రానా తప్పు చేసినట్లు కాదని, ఆడపిల్ల పరువు తీయకూడదని సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ కు అక్కినేని ఫ్యాన్స్ కు మధ్య పెద్ద వార్ నడుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -