Ananya Nagalla: పొట్టి గౌనులో అందలను ఆరబోస్తూ అవకాశాలకు ఎరవేసిన అనన్య!

Ananya Nagalla: తెలుగు అమ్మాయిలు ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరిస్తూ సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అలాంటి తెలుగుదనం ఉట్టిపడేలా నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన నటి అనన్య నాగళ్ళ. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకున్నారు. వకీల్ సాబ్ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న అనన్య నాగళ్ళ అనంతరం ప్లే బ్యాక్, సినిమాలలో కూడా హీరోయిన్ గా కాకుండా ప్రధాన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈమె హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఏకంగా గ్లామర్ షో కి తెర తీశారు.

నిత్యం తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే అనన్య నాగళ్ళ ఏకంగా పొట్టి దుస్తులు ధరించి ఎద అందాలు,థైస్ అందాలు చూపెడుతూ కుర్రకారులకు మతిపోగోడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా తెలుపు రంగు పొట్టి గౌను ధరించి సముద్రపు ఒడ్డున ఈమె అందాల నారబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్క సారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో కేవలం అవకాశాలు కోసమే ఈమె ఇలా ఫోటోషూట్ లు చేయించుకుంటుంది అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అనన్య లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -