Rashmika: మాజీ మొగుడిపై దృష్టి పెట్టిన రష్మిక.. ఏమైందంటే?

Rashmika: ‘పుష్ప’ సినిమాతో నేషనల్ క్రష్‌గా పాపులారిటీ సంపాదించుకుంది రష్మిక మందనా. కెరీర పరంగా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రష్మిక తన మాజీ మొగుడిని కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రష్మిక.. రక్షిత్ శెట్టితో కొద్ది నెలలపాటు ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. సడెన్‌గా వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అయింది.

 

 

ఆ తర్వాత ఓన్లీ కెరీర్‌పై ఫోకస్ చేసిన ఈ భామ.. తనదైన స్టైల్‌లో గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే రష్మిక-రక్షిత్ శెట్టి ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం రష్మిక.. రక్షిత్ శెట్టిని కలవనుంది. ఎందుకంటే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టే దీనికి కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కన్నడ సినిమాను రష్మిక ఎగతాళి చేయడమే వ్యతిరేకతకు కారణం. అయితే కాంతార మూవీ డైరెక్టర్ రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఇద్దరు మంచి స్నేహితులు. ఈ క్రమంలో రష్మిక.. రక్షిత్ శెట్టిని కలవబోతున్నట్లు సమాచారం.

 

రష్మిక.. రక్షిత్ శెట్టి ద్వారా రిషబ్ శెట్టిని కలవాలని అనుకుంటుంది. రిషబ్ శెట్టిని కలిసి సారీ చెప్పాలని, కన్నడ బ్యాన్ నుంచి తనను సేవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రక్షిత్ శెట్టిని కలవడానికి రష్మిక ప్రయత్నిస్తోందని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో కన్నడ ప్రజలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రష్మిక తప్పు చేసింది కాబట్టే సారీ చెప్పడానికి సిద్ధపడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అవసరానికి రక్షిత్ శెట్టిని రష్మిక వాడుకుంటోందని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని రక్షిత్ శెట్టి గుర్తించి రష్మికను దూరం పెట్టాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -