Samsung: శాంసంగ్ 8జీబీ ర్యామ్ సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Samsung: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎన్నో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. తాజాగా శాంసంగ్‌ కంపెనీ శాంసంగ్‌ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌తో అందిస్తోంది. గెలాక్సీ ఎం04 సూపర్ ఫాస్ట్, 1 టీబీ వరకు పెంచుకునే సదుపాయాన్ని ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. మరి ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు ఏఏ ఫీచర్లను అందించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

కాగా ఈ మొబైల్ రెండు సంవత్సరాల ఓఎస్‌, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌తో వస్తుంది. దీర్ఘ కాలంలో మీ ఫోన్ పనితీరు, బగ్ పరిష్కారాల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. అయితే దీనిని 1000జీబీల వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల మీరు ఫోటోలు, వీడియోలు మరింతగా స్టోరేజీ చేసుకునే అవకాశం దక్కుతుంది. యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు లేదా వాటి ద్వారా నావిగేట్ చేస్తున్నప్పుడు, ఫోన్ వేగంగా పనిచేసేలా చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇకపోతే ఈ బ్యాటరీ విషయానికి వస్తే..

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 16.55 సెంమీ వరకు ఉంటుంది. ఇది హెచ్‌డీ డిస్‌ప్లేతో ఉంటుంది. ఇక కెమెర విషయానికి వస్తే.. గెలాక్సి M04 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రానుంది. ఈ స్మార్ట్ 4జీబీ, 64జీబీ వేరియంట్ రూ. 8,499 కే బ్యాంక్ ఆఫర్‌తో సహా లభించ 4జీబీ 128GB వేరియంట్ రూ.9,499 బ్యాంక్ ఆఫర్‌తో లభించనుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -