Haircut: మంగళవారం హెయిర్ కట్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Haircut: హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వారాలలో కొన్ని రకాల పనులను అసలు చేయకూడదు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి. మంగళవారం రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఎందుకంటే మంగళవారాన్ని దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేస్తారు. కాబట్టి ఆ రోజున కొన్ని పనులు చేయడం అసలు మంచిది కాదు. మంగళవారం చేయకూడని పనులలో జుట్టు కత్తిరించడం కూడా ఒకటి. అందుకే మంగళవారం రోజున హెయిర్ షాప్స్ కూడా క్లోజ్ చేస్తారు. మరి మంగళవారం రోజున ఎందుకు హెయిర్ కట్ చేయించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఎప్పుడు కూడా మంగళవారం రోజున కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు. మంగళవారం రోజున కొత్త బట్టలు ధరిస్తే ఏదో ఒక కారణం చేత కొత్త వస్త్రాలు తిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా మంగళవారం రోజు ధరించిన కొత్త దుస్తులు ఎక్కువ రోజులు కూడా ఉండవు. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం ధరించడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మంగళవారం రోజున హెయిర్ కట్ చేయించుకోవడం సేవింగ్ చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుంది. అలాగే మంగళవారం రోజున సేవింగ్ చేయించుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.

 

వాస్తు శాస్త్రాల ప్రకారం మంగళవారం ఇటువంటి పనులు చేయడం. అలాగే మంగళవారం రోజున మసాజ్ మాలిష్ వంటి పనులు అస్సలు చేయకూడదు. అది ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతుంది. మంగళవారం రోజున మసాజ్ చేసుకుంటే తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు నొప్పులు వస్తాయి.. ఫలితంగా ఇంట్లో చికాకులు కూడా మొదలవుతాయి. అందుకే మన ఇంట్లోని పెద్దలు మంగళవారం రోజు హెయిర్ కట్ చేయించుకోవద్దని చెబుతూ ఉంటారు. అలాగే మంగళవారం రోజున అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే మంగళవారం రోజు తీసుకున్న అప్పు మరీ తిరిగి చెల్లించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -