Tollywood: హీరోను సంతృప్తిపరిచిన స్టార్ హీరోయిన్.. చివరకు?

Tollywood: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లలో హీరోయిన్ అనుష్క శెట్టి పేరు కూడా ఒకటి. సినిమాల విషయంలో అలాగే పెళ్లి విషయంలో అనుష్క శెట్టి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అనుష్క పెళ్లి విషయంలో వచ్చినన్నీ వార్తలు మరే హీరోయిన్ విషయంలో వచ్చి ఉండవని చెప్పవచ్చు. ఈమె ప్రభాస్ నీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో అనుష్క ఫోటోలు చూసిన ప్రభాస్ అభిమానులు బాబోయ్ మా ప్రభాస్ కి అనుష్క వద్దు అంటూ చేతులు జోడిస్తున్నారు.


ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో అనుష్క కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అనుష్కలకు సంబంధించి ఒక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రభాస్ ఇన్ని రోజులపాటు ఎందుకు అనుష్కను దూరంగా పెట్టాడు అన్న ప్రశ్న ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సినిమాలలో నటిస్తున్నప్పుడు దర్శకుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అలాగే ఒక అనుష్క కూడా ఒక సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ నటించగా అది కాస్త హీరో ప్రభాస్ ని బాగా హార్ట్ చేసింది.

అంతేకాకుండా అనుష్కకు గతంలో స్టార్ సీనియర్ హీరోతో ఎఫైర్ ఉందన్న వార్తలు గత కొన్ని సంవత్సరాలు నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ హీరోతో అనుష్క పడుకుందన్న రూమర్లు కూడా వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తల్లి అనుష్క శెట్టిని తన ఇంటికి కోడలుగా వచ్చేందుకు ఒప్పుకోలేదట. ఆ కారణంగానే ప్రభాస్ ఇష్టమైన అనుష్క ని దూరం పెడుతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -