Lifestyle: ఈ రెండు విషయాలను తెలివైన మగాళ్లు స్త్రీలకు ఎప్పటికీ చెప్పరా?

Lifestyle: అప్పట్లో ఎంతో మంది కవులు వేద పండితులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ తరం వారికి పనికొచ్చే ఎన్నో రకాల సూక్తులను చెప్పారు. ముందుగానే ఊహించినట్లుగా ఈతరం వారికి సూట్ అయ్యే
విషయాలను అప్పట్లోనే తెలిపారు. వాటిలో ఒక తెలివైన పురుషుడు ఒక స్త్రీకి చెప్పకూడని రెండు విషయాల గురించి కూడా తెలిపారు. పురుషుడు స్త్రీకి చెప్పకూడని ఆ రెండు విషయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీవితంలో ఎప్పుడూ ఎవరినో నమ్ముకుందాం ఏదో చేసేద్దాం అని అనుకోకుండా నీకోసం నువ్వు పోరాడుకోవాలి.

జీవితంలో నీకోసం నువ్వు తప్ప ఎవరు నిలబడరు. అలాగే ప్రస్తుత రోజుల్లో మాట, మనుషుల కంటే డబ్బుకి ఎక్కువగా విలువ ఇస్తున్నారు. డబ్బు బంధాలను బంధుత్వాలను కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా నరం లేని నాలుక ఎన్ని మాటలు అయినా మాట్లాడుతుంది అన్నట్టుగా డబ్బు ఒక వ్యక్తిని ఎన్ని విధాలుగా మాట్లాడించాలో అన్ని విధాలా చేస్తుంది. కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కావు. ఎందుకంటె అవి స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి.

 

లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. అదే విధంగా జీవితాన్ని అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము. ఒంటరిగానే వెళ్ళిపోతాము. అలాగే పుట్టేటప్పుడు చచ్చేటప్పుడు ఏది తీసుకొని రాము. ఏది తీసుకొని పోము. ఇలా ఒక తెలివైన పురుషుడు స్త్రీకి చెప్పకూడని విషయాల్లో మొదటిది అతని నిజమైన భావాలు రెండవది అతని నిజమైన సమతుల్యత. ఈ రెండు విషయాలను తెలివైన పురుషుడు భార్యతో, లేదా ఒక స్త్రీ తో ఎటువంటి పరిస్థితులలోను చర్చించకూడదు మాట్లాడకూడదు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -