Samantha: ఆ స్టార్ హీరోను ముంచేసేలా సమంత మాస్టర్ ప్లాన్ వేసిందా?

Samantha: సమంత రుతుప్రభు దక్షిణాది హీరోయిన్ల లీస్ట్ లో టాప్ లో కొనసాగుతోంది. సమంత సినిమాలో ఉంటే హిట్ అనేలా మార్చేసింది. కోట్లకు కోట్లు పారితోషకం తీసుకుంటుంది. ఇప్పుడు వెబ్ సిరీల్ ల వైపు తన రూట్ ని మార్చింది. ఆయితే ఓ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకుందనే వార్త ఇప్పుడు సంచళనంగా మారింది.

 

ప్రస్తుతం తెలుగులో శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఖుషి సినిమా కోసం కష్టపడుతుంది . అంతేకాదు కోలీవుడ్ లో రెండు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది సమంత. ఈ క్రమంలో సమంత గతంలో స్టార్ హీరో వద్ద 50 కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తుంది. అదీ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి సమంతా అప్పు చేసిందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . కాగా సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు.. సమంత మనీ సేవ్ అయ్యేది. అలా సేవింగ్ వచ్చినప్పుడు సమంత ఆ డబ్బును కొంచెం కొంచెం తిరిగి ఇచ్చేసేదట. సమంత సఖి బిజినెస్ కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య తో డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత ఒక్క రూపాయి భరణం తీసుకోలేదని తెలిసింది.

అంతేకాకుండా తన ఓన్ ఖర్చులు తనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సమంతకు. ఈ క్రమంలోనే ఆ హీరో వద్ద తీసుకున్న అప్పును ఇంకా సమంత ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని సమంతకు 50 కోట్లు అప్పు ఎలా ఇచ్చాడా ఆ స్టార్ హీరో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. విడాకులు, ఆరోగ్యం విషయంలో వార్తల్లో నిలిచిన సమంత, ఇప్పుడు అప్పుల విషయంలో మరోసారి ట్రెడింగ్ లోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -