Tollywood: టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ల రేంజ్ ఇదే!

Tollywood: మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, దర్శకులు సినిమా బట్టి, తమ సక్సెస్ బట్టి పారితోషకం తీసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోలు ముందుగానే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడరు. ముందు సినిమా ఓకే చేశాక ఆ తర్వాత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడతారు. ఇక ఫైనల్ అమౌంట్ గురించి కూడా సినిమా పూర్తి కావచ్చినప్పుడు.. లేదా ప్రొడక్షన్ మీద ఒక క్లారిటీ వచ్చినప్పుడు అమౌంట్ గురించి క్లారిటీ ఇస్తారు. ఇక కొందరు హీరోలు మాత్రం ముందుగానే పారితోషకం చర్చలు చేస్తారు.

 

మామూలుగా హీరో మహేష్ బాబు అయితే సినిమా బిజినెస్ బట్టి తీసుకునే పారితోషకం గురించి చెబుతారని తెలిసింది. ఇక బాలకృష్ణ అయితే ముందుగా ఒక పారితోషకం ఫిక్స్ చేసి ఇక సినిమా విడుదల తర్వాత ఆ సినిమా మార్కెట్ బట్టి రెండు మూడు కోట్లు అదనంగా తీసుకుంటారని తెలిసింది. ఇక రవితేజ మాత్రం ముందు తీసిన సినిమాలను బట్టి వచ్చే సినిమాకు పారితోషకం పెంచుకుంటూ వెళ్తాడు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య పారితోషకం పెంచుతున్నట్లు తెలిసింది. ఈయన కూడా ముందు సినిమాలను బట్టి వచ్చే సినిమాల పారితోషకం పెంచుతున్నట్టు తెలిసింది. అయితే తాజాగా నాచురల్ స్టార్ హీరో నాని కూడా తన పారితోషకం రేంజ్ ను మార్చేశాడని తెలుస్తుంది. ఆ సినిమా తక్కువ ఖర్చుతో కూడుకున్న సినిమా అయినా కూడా రూ.22 కోట్ల రెమ్యూనరేషన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని చేస్తున్న డిమాండ్ చూసి ఆ నిర్మాత కూడా షాక్ అవుతున్నాడట. ఇక ప్రభాస్ కూడా అడ్వాన్స్ తీసుకొనిసినిమా చేస్తున్నట్లు తెలిసింది.

 

ఇక డైరెక్టర్లు కూడా హీరోల నుంచి తయారవుతున్నట్లు తెలిసింది. ఓ టాప్ డైరెక్టర్ సినిమాని సెట్ చేసి స్క్రిప్ట్ డైలాగులు సాయం పడితేనే 15 కోట్లకు పైగా చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. స్టార్ డైరెక్టర్ల అంతా విషయంలో పారితోషకం విషయంలో అసలు తగ్గట్లేదు అని తెలుస్తుంది. మొత్తానికి హీరోలు, డైరెక్టర్లు తమ రేంజ్ కు తగ్గట్లుగా పెంచుకుంటూ పోతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -