Naga Chaitanya-Samantha: చైతన్య సమంత మధ్య అలాంటి టార్చర్.. ఏం జరిగిందంటే?

Naga Chaitanya-Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య అలాగే స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో దగ్గరైన మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అనుకున్నారు. కానీ అంతలోనే ఊహించని విధంగా అభిమానులకు షాక్ ఇస్తూ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే విడాకులు తీసుకొని దాదాపు ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా ఇప్పటికీ విడాకులకు గల కారణం ఏంటి అన్నది వివరించలేదు.

అయితే విడాకులు తర్వాత అసలు కారణం ఇదే అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ అటు సమంత కానీ ఇటు నాగచైతన్య కానీ స్పందించలేదు. అంతేకాకుండా చాలామంది సమంత పై అలాగే నాగచైతన్య పై దారుణంగా ట్రోలింగ్స్ చేసినప్పటికీ వారు మాత్రం విడాకుల విషయంపై అస్సలు స్పందించలేదు. అయితే విడాకుల తర్వాత స్నేహితులగా కలిసి ఉంటాము అని చెప్పిన ఈ జంట ఎవరికి ఎవరితో ఏమి పరిచయం లేదు అన్నట్టుగా ఎవరికి వారు కెరియర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం పుట్టినరోజు వేడుకలకు కూడా విష్ చేసుకోవడం లేదు. ఇదే విషయంపై అభిమానుల సైతం మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

నాగచైతన్య కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇటీవల బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ జంట గురించి చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏదో ఒక వివాదంతో తరచు వార్తల్లో నిలిచే అతను సమంత నాగచైతన్య విషయంలో సంచలన ట్వీట్ చేసాడు. ఈ సందర్భంగా ఉమైర్ సందు ట్వీట్ చేస్తూ.. నాగచైతన్య పెట్టే టార్చర్ భరించలేక సమంత విడాకులు ఇచ్చిందని, ఆయన ఒక బ్యాడ్ హస్బెండ్, తనని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో టార్చర్ చేశారని, చివరికి తన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయ్యిందంటూ సమంత చెప్పిన విధంగా ఉమైర్ సందు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -