Priya Chaudhary: వైరల్ అవుతున్న ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Priya Chaudhary: మాములుగా శాడిస్టు భర్తలు ఉంటారన్న సంగతి తెలిసిందే. వాళ్లు భార్యలను చాలా రకాలుగా కష్టాలు పెట్టి వారి జీవితంలో సుఖం, సంతోషం అనేది లేకుండా చేస్తుంటారు. ఒకప్పటివరకు భర్తలు ఇలాగే ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు లేనట్లు అర్థం కాదు. ఇప్పుడు కూడా కొంతమంది శాడిస్ట్ భర్తలు ఉన్నారు. అయితే ఇప్పుడున్న కాలంలో శాడిస్ట్ భార్యలు కూడా తయారయ్యారు. అవును మీరు విన్నది నిజమే.. ఇప్పటికీ ఎంతోమంది భర్తలు భార్యల వల్ల అస్సలు సంతోషంగా ఉండలేకపోతున్నారు.

భార్యబాధితులం అంటూ కొందరు రోడ్డు పైకి వచ్చి సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. అయితే లైఫ్ కోచ్ ప్రియా చౌదరి ఈ విషయం గురించి క్లుప్తంగా తెలిపింది. ఈ కాలంలో గయ్యాళి భార్యలు ఉన్నారు అని.. దీనివల్ల ఎంతో మంది భర్తలు సఫర్ అవుతున్నారు అని తెలిపింది. కొంతమంది భార్యలు భర్తలకు కొన్ని కండిషన్స్ పెడతారు అని.. ముఖ్యంగా భర్తను తన అన్నాచెల్లెళ్లతో, తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు అని బాగా నరకం చూపిస్తూ ఉంటారని తెలిపింది.

 

అంతేకాకుండా భర్త ఆఫీస్ కి వెళ్ళినా కూడా.. వీడియో కాల్ చేసి మరి అనుమానిస్తుంది అంటూ తెలిపింది. దీనివల్ల ఎంతో మంది భర్తలు సఫర్ అవుతున్నారని.. భార్యలు ఇలా టార్చర్ చేస్తున్నారని బయట చెప్తే పరువు పోతుందన్న భయంతో చెప్పుకోకుండా లోలోపల ఏడుస్తున్నారు అని తెలిపింది. అటు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోకుండా.. ఇటు ఇంట్లో శాడిస్ట్ భార్యని ఎదిరించకుండా ఎంతోమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్తున్నారు అని తెలిపింది.

 

ఇటువంటి శాడిస్ట్ భార్యల వల్ల భవిష్యత్తులో పిల్లలకు ఒక గుర్తింపు కూడా లేకుండా పోతుంది.. చివరికి వాళ్లు కూడా అనాధలాగా బతికేలాగా అవుతుందని తెలిపింది. అందుకే ఇటువంటి శాడిస్ట్ భార్యలతో బాధపడే భర్తలంత వదిలించుకోవటమే సరైనది అంటూ.. దానికి మించి మరో మార్గం లేదు అంటూ తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -