Priya Chowdary: ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లను నమ్మడం తప్పేనంటూ?

Priya Chowdary: ప్రస్తుత రోజుల్లో సమాజంలో ఎవరిని నమ్మాలి అన్నా కూడా ఆలోచించాల్సిన భయపడాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం డబ్బుకు తప్ప బంధాలకు ఎవరు వ్యాల్యూ ఇవ్వడం లేదు. దాంతో చాలామంది కొంతమందిని ప్రాణంగా నమ్మి దారుణంగా వారి చేతుల్లో మోసపోతున్నారు. కేవలం డబ్బులు విషయాలు మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో కూడా వారిని అనుకున్న దానికంటే ఎక్కువగా నమ్మి చివరికి మోసపోతున్నారు. కొంతమందికి ఉన్న అతి ప్రేమ చివరికి వాళ్లకు కన్నీటిని మిగులుస్తోంది. ఎలా అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు నేను ఎంతో బాగా ప్రేమించాలి ప్రపంచంలో ఎవరు చూపించనంత ప్రేమను కురిపించాలి.

నేను నిజాయితీగా ఉన్నాను అని నీకు నువ్వుగా అనుకుంటే సరిపోదు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఆ అమితమైన ప్రేమను తీసుకోవడానికి అవతల వాళ్ళు కూడా అంతే నిజాయితీని కలిగి ఉండాలి. నువ్వు ఎంత ప్రేమని చూపిస్తున్న వారు పక్క చూపులు చూస్తున్నారు అంటే వారికి నీ అంత నిజాయితీ లేదు అని అర్థం. అలా అర్హత లేని వారికి ఎంత ప్రేమను పంచాలి అని చూసినా కూడా అది చివరికి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. నీ పట్ల ఎదుటివారికి ప్రేమ అంకితభావం గౌరవం, నీ మాట మీద నమ్మకం అవతలి వ్యక్తికి కూడా లేదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే ప్రేమించడం ఆపేయాలి. అప్పుడే నువ్వు మోసపోవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి.

 

అయినా కూడా నేను ప్రేమిస్తాను అంతే చివరికి వారు మోసం చేసినప్పుడు చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్నది తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రేమించడం ఆపేస్తే నీ గౌరవం నీకు దక్కుతుంది నీ ప్రేమ కూడా నీ దగ్గరే ఉంటుంది. బాధపడాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఇందులో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఒకసారి మోసం చేసిన వారిని మళ్లీ మళ్లీ నమ్మడం. కొందరు మోసం చేసి మళ్లీ ఏదో ప్రాయశ్చిత్తం అంటూ అదే మోస మాటలు చెప్పే దగ్గర అవుతూ ఉంటారు. ఒక్కసారి మోసం చేసి వెళ్లిన వారిని మళ్లీ నమ్మడం అంటే అంతకుమించిన పెద్ద తప్పు మరొకటి లేదు.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -