Niharika: ఉగాది పండుగ సమయంలో నిహారికకు అలా జరుగుతోందా.. ఏమైందంటే?

Niharika: గత కొన్ని రోజులుగా నటుడు నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిహారిక, వెంకట చైతన్య సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో అయ్యారు. వెంకట చైతన్య పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. ఇవి విడాకుల వార్తలకు దారితీశాయి. ఐతే నిహారిక పెళ్లి ఫోటోలు తన అకౌంట్ నుండి తొలగించలేదు. మరోవైపు ఉగాదికి ఏదో ఒక సమస్యను నిహారిక ఎదుర్కొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక వెంకట చైతన్య, నిహారిక మధ్య గొడవలు నిజమైతే కారణాలు ఏమిటనే అన్వేషణ మొదలైంది. నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు.వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావు పోలీస్ అధికారి.ఆయనకు చిరంజీవి కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. అందుకే ఈ పెళ్లికి ఓకే చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

అయితే చివరికి ఇలా అయ్యిందనే ఆవేదన మోగా ఫ్యామిలీలో కనిపిస్తోందని తెలిసింది. దీనికి నిహారిక అభిమాలు కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. ఉగాది పండుగ సమయంలో నిహారికను దరిద్రం వెంటాడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో పబ్ లో దొరికి వార్తల్లో నిలిచిన నిహారిక ఈ ఏడాది ఉగాది సమయంలో భర్తతో విడిపోతున్నారంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -