Pawan: ఉగాది తర్వాత పవన్ కళ్యాణ్ జాతకం అలా ఉందా?

Pawan: టెక్నాలజీ ఎంత మారుతున్న జాతకాలపై మోజు మాత్రం తగ్గలేదు. సామాన్య ప్రజలకన్నా, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే వీటిని ఎక్కువగా నమ్ముతారు. ఉగాది పండుగకు చెప్పే పంచాంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కూడా.

ఈ ఉగాది పంచాంగంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి.

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడారు పవన్ కళ్యాణ్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని, పవన్ సహా ఆయన ఫ్యాన్సు తహతహలాడుతున్నారు. వీరి కోసమే పంచాంగం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. ఈ తేదీ ప్రకారం ఆయనది లియో అంటే సింహరాశి. సమీప భవిష్యత్తులో జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నాయని జ్యోతిస్యులు చెబుతున్నారు.

 

ముఖ్యంగా సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. ఒంటరిగా కానీ, పొత్తుగానైనా పోటీ చేసినా ఫలితాలు కలివస్తాయి అంటున్నారు. జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం ఆయన జనసేన ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో రాజయోగం ఉందని అన్నారు. ఆయనకు అమాత్యులయ్యే అవకాశాలున్నాయన్నారు. కొత్త మిత్రుడు ద్వారానైనా ఆయన పోటీ చేస్తారని పేర్కొన్నారు. శుక్రుడి ఫలితం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీతో సానిహిత్యం ఏర్పరుడుతుందని, ఆ మధ్య వర్తిత్వం వల్ల కూటమి సాధ్యమవుతుందని తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -