Relationship: పురుషాంగం చిన్నగా ఉంటే శృంగారానికి పనికిరారా.. ఇందులో నిజమెంత?

Relationship: పురుషుల్లో 70 శాతం మంది పురుషులు ఆలోచించే సమస్యల్లో ప్రధాన సమస్య పురుషాంగం. చాలా మంచి పురుషాంగం చిన్నగా ఉండటం వల్ల భాగస్వామిని సంతృప్తి పరచలేక పోతామేమో, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదేమో అనుకుంటూ ఎన్నో రకాల అపోహలు భయాలు పెట్టుకుంటూ ఉంటారు. పురుషాంగం చిన్నగా ఉంటే సెక్స్ కి పనికిరారేమో అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఇదే విషయంపై ఇప్పటికే చాలామంది వైద్యులు సరైన క్లారిటీ ఇచ్చినప్పటికీ పురుషులు మాత్రం ఆ విషయంపై అనేక రకాల అపోహలు భయాలు పెట్టుకుంటూనే ఉన్నారు.

నిజానికి పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధం లేదు. సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం అనేది ఒక కళ. ఆ కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి ఆమెను అర్థం చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. మధుమేహం ఉంటే.. అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. శీఘ్రస్ఖలనమూ బాధిస్తోంది ఈ సమస్యకూడా చాలా మందికి ఎదురౌతూ ఉంటుంది.

 

పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు ఆ వైపుగా రక్త ప్రవాహం తగ్గుతుంది. దాంతో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. అంతేకానీ, మధుమేహం ఉన్న అందరిలోనూ అంగస్తంభన లోపాలు తలెత్తవు. అయితే పురుషుల అంగంతో పోల్చుకుంటే స్త్రీ యోని చాలా తక్కువ అంగుళాలు ఉంటుంది. కాబట్టి పురుషులు అంగం చిన్నగా ఉన్నా కూడా భయపడాల్సిన పనిలేదు. పురుషుల అంగం సాధారణ సైజు మూడు లేదా నాలుగు ఇంచెస్.

 

పురుషుల అంగం కి రక్తప్రసరణ జరిగినప్పుడు అది ఐదు నుంచి ఆరు ఇంచెస్ వరకు పెరుగుతుంది. అది స్త్రీ యోనిలోనికి సరిపోతుంది. పురుషుల అంగం ఏడు,ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు ఉండడం వల్ల స్త్రీ యోనికీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత...
- Advertisement -
- Advertisement -