Dasara: దసరా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా అదుర్స్ అనేలా?

Dasara: టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ సినిమా పేరు కూడా ఒకటి. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30 ఏదైనా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అన్న ఆత్రుత కుతూహలం పెరుగుతూనే ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా హీరో నాని మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోంది. కానీ ఇందులో ఎలాంటి పాత్రలో నటించనున్నారు అన్న అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటువంటి సమయంలో బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉమైర్ సంధు ఈ విధంగా రాశారు. దసరా ఫస్ట్ రివ్యూ. ఇది ఒక పైసా వసూల్ ఎంటర్టైనర్.. నాని పాన్ ఇండియన్ హీరోగా తన ఆటని మొదలు పెట్టారు..సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యారు అని రాసుకొచ్చాడు ఉమైర్ సంధు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -