Relationship: అలా తాకితే భార్య మనస్సు గెలుచుకోవచ్చట.. ఏం చేయాలంటే?

Relationship: సాధారణంగా భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడాలి అంటే వారి మధ్య లైంగిక జీవితం బాగున్నప్పుడే ఒకరిపై మరొకరికి ప్రేమ కలిగి వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. అయితే చాలామంది తరచూ సెక్స్ లో పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు.ఇలా సెక్స్ పట్ల చాలామంది ఎంతో విముఖత చూపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు తిరిగి శృంగారం పట్ల ఆసక్తి కలిగి శృంగారంలో పాల్గొనాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ భార్య మనసు గెలుచుకోవడం చాలా తేలికగా అవుతుంది.

రొమాన్స్ అంటే కేవలం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదని గుర్తించాలి. భార్యతో ప్రేమగా మాట్లాడటం తనని హక్కున చేసుకొని సరదాగా తనతో మాట్లాడుతూ ఉండడం వల్ల తనకు మీపై మరింత ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఇక రొమాంటిక్ జీవితం అంటేనే శృంగారంలో పాల్గొనడం కాదని ఫోర్ ప్లే ద్వారా, ఇతర శరీర భాగాలను తాకుతూ మీ జీవిత భాగస్వామిని శృంగారంపై ఆసక్తి కలిగేలా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

 

మీ జీవిత భాగస్వామి ఎలా ఉన్నారో ముందుగా గుర్తించాలి తాను ఉల్లాసంగా ఉన్నారా లేదా ఉద్వేగంతో ఉన్నారా అనే విషయాలను గుర్తుంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సరదాగా రొమాంటిక్ గా తాకుతున్నారా అనే విషయాన్ని కనుక గమనిస్తే మీరు వారికి నచ్చిన విధంగా శృంగారంలో పాల్గొనవచ్చు. చాలామంది శృంగారం గురించి మాకు అంతా తెలుసు అనే అపోహలో ఉంటారు. అలా అనుకోవడం పూర్తిగా తప్పని నిపుణులు తెలియజేస్తున్నారు.

 

శృంగారం పట్ల మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. శృంగారం గురించి పూర్తి అవగాహన ఉండటం వల్ల కచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎదుటివారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో అనే విషయాలను తొందరగా అర్థం చేసుకోవచ్చని తద్వారా శృంగార జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం అంటే చాలామంది ఏదో తప్పు చేసామనే భావనలో ఉంటారు. ముందు ఇలాంటి భావన నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా సంతోషంగా శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసినప్పుడే మీ బంధం కూడా మరింత బలపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -