Relationship: ఈ రహస్యం తెలిసిన మగవాళ్లు రేసుగుర్రంలా ఆ పని చేస్తారట!

Relationship: సాధారణంగా మగవారు ఎన్నో రకాల సమస్యలు అధిక ఒత్తిడి కారణంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిలో అంగస్తంభన కూడా తొందరగా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కొందరిలో టెస్టస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి జరగకపోవటం వల్ల శృంగారంలో పాల్గొనాలనే కోరికలు కూడా పూర్తిగా తగ్గిపోతుంటాయి.ఇలా టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

అధిక శరీర బరువు పెరగడం, మన ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం, పని ఒత్తిడి కారణంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ల విడుదల పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఇలా టెస్టోస్టిరా హార్మోన్ తగ్గిపోవడం వల్ల చాలామంది శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు. అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం కోసం ఈ ఒక్క ఆయుర్వేద మందులు కనుక తీసుకుంటే చాలు ఇక శృంగారంపై కోరికలు పెరగడమే కాకుండా పడకగదిలో మీకు మీరే సాటి అని చెప్పాలి.

 

హిమాలయాలలో లభించే శిలాజిత్ అనే ఆయుర్వేద మూలికను వాడటం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అధికమవుతుందని తద్వారా శృంగార కోరికలు కలగడమే కాకుండా సంతానం లేని సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది గొప్ప ఔషధంలా మారుతుందని తెలిపారు.ఈ శిలాజిత్ చూడటానికి తెలుపు ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. దీనిని ఆవు పాలలో కలిపి తాగడం ఎంతో శ్రేయస్కరం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలోకి చిటికెడు శిలాజిత్ కలిపి తీసుకోవటం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి శృంగారంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి చూపుతారని అలాగే దీనిని తీసుకోవటం వల్ల సంతానలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇక అధిక శరీర బరువు సమస్యతో బాధపడే వారికి కూడా ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం బరువు పూర్తిగా తగ్గిపోతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -