Relationship: సెక్స్ లో తిన్న తర్వాత పాల్గొనాలా తినకముందు పాల్గొనాలా?

Relationship: స్త్రీ పురుషులకు ఎన్నో రకాల సందేహాలు అనుమానాలు భయాలు ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంట కూడా దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోవాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే దాంపత్య జీవితం బాగుండాలి అంటే వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలి?వారంలో ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటేనే దాంపత్య జీవితం బాగుంటుందా? ఒకవేళ సెక్స్ లో పాల్గొంటే తినక ముందు పాల్గొనాలా?తిన్న తర్వాత పాల్గొనాలా? ఇలా అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి.

మరి వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలి? మరి తినకముందు పాల్గొనాలా? లేక తిన్న తర్వాత పాల్గొనాలా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తలు ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్ పై ఆసక్తిని అంతగా చూపించడం లేదు. ఇంకొందరు భార్యాభర్తలు బిజీబిజీ షెడ్యూల్ ఉన్న కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువగా సెక్స్లో పాల్గొనడం లేదు. వారంలో కనీసం మూడుసార్లు సెక్స్ లో పాల్గొంటే మీకు దంపత్య జీవితం బాగానే ఉన్నట్టు. వారానికి మూడుసార్లు కంటే తక్కువగా సెక్స్ పాల్గొనే వాళ్లు కూడా ఉన్నారు.

 

ఇకపోతే అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపు నిండుగా తిన్న తర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి. కాబట్టి తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో సెక్స్ ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.

 

అలా అని సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చిన తర్వాత తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెక్స్ లో పాల్గొనడానికి ముందు తిన్న కూడా కొద్దిసేపు గ్యాప్ ఇవ్వడం మంచిది. గ్యాప్ ఇవ్వాలి కూడా. అలాగే సెక్స్ తర్వాత భోజనం చేసే వాళ్ళు కూడా వెంటనే తినకుండా కొద్దిసేపు ఆగి తినడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -