Balayya: స్టార్ హీరో బాలయ్యకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Balayya: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ బాలయ్యా బాబు కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెండు దశాబ్దాలుగా 100కు పైగా సినిమాలలో సూపర్ హిట్స్ అందుకున్న బాలయ్య ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బాలయ్య హోస్ట్ గా తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ షో రెండు సీజన్లు బాలయ్య బాబు హోస్టింగ్ వల్ల మంచి రేటింగ్స్ దక్కించుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల కొందరు టాలీవుడ్ యంగ్ హీరోస్ ఫీలింగ్స్ ను బాలయ్య దెబ్బతీస్తున్నారు అంటూ ఫన్నీగా మీమ్‌స్ ని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా హీరోలు, కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు.

 

బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ కోసం కాకుండా కేవలం ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో బాలయ్య లాగా సినిమాలను ఎంపిక చేసుకునే హీరోలు చాలా తక్కువ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోలు ఒకే కథతో ఉన్న సినిమాలను తరచూ చేస్తున్నారు.
అయితే బాలయ్య మాత్రం ఎప్పటికప్పుడు వైవిద్యమైన సినిమాలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

 

ఆ విషయంలో బాలయ్య నెంబర్ వన్ అని చెప్పాలి . ఈ క్రమంలోనే కొందరు టాలీవుడ్ హీరోలు బాలయ్య పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది . ముఖ్యంగా వరుసగా ప్లాప్స్ అందుకున్న ఒక స్టార్ హీరో బాలయ్య సినిమాల విషయంలో సీరియస్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే బాలయ్యతో సినిమా చేసిన డైరెక్టర్ తో ఆ హీరో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలకృష్ణ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అంటూ మేకర్స్ వద్ద ఈ కుర్ర హీరో చెప్పుకొని విలపిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది .

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -