Relationship: ప్రముఖ డాక్టర్ సూపర్ టిప్స్.. శృంగారం అలా చేయాలంటూ?

Relationship: చాలామంది పురుషులు సెక్స్ విషయంలో అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సెక్స్ కి ముందు ఫోర్ ప్లే అన్నది మర్చిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని మరిచిపోయి డైరెక్ట్ గా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పురుషునికి మూడ్ వచ్చినప్పుడు ఆ సమయంలో స్త్రీ ప్రైవేట్ పార్ట్స్ ని తాకే ఆమె కామానాడు ఉత్తేజితమైన చేసి ఆ తర్వాత సెక్స్లో పాల్గొనడం వల్ల స్వర్గంలో తేలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

అయితే చాలామంది ఈ పురుషులకు స్త్రీలలో కామనాడులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ టచ్ చేయడం వల్ల వారికి మూడు వస్తుంది అన్న విషయాలు తెలియదు. మరి స్త్రీలను ఎక్కడ తాకడం వల్ల వారి కామనాడులు ఉత్తేజితం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ పాల్గొని సమయంలో స్త్రీ పురుషులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఫోర్ ప్లే. సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి ఈ ఫోర్ ప్లే అన్నది తప్పనిసరి. స్త్రీలో ఏ భాగాలు ముట్టుకుంటే వారికి కామనాడులు ఉత్తేజితం అవుతాయి అన్న విషయాన్ని వస్తే..

 

పెదవులు, నడుము,థైస్,నాభి, మెడ, బుగ్గలు, స్త్రీ వీపు భాగము, యోనిలో చిన్న సైజు పురుషాంగంలా ఉండే భాగము, యోని చుట్టూ ఉండే వెంట్రుకలు, పాదాలు ఈ భాగాలలో స్త్రీలను తాకడం వల్ల వారి కామనాడులు వారిలో కూడా సెక్స్ కోరికలు పెరుగుతాయి. ఆ సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇద్దరు కూడా మంచి అనుభూతిని పొందవచ్చు. అలా కాకుండా స్త్రీకి మూడు లేనప్పుడు పురుషుడు డైరెక్టర్గా సెక్స్ లో పాల్గొనడం వల్ల స్త్రీ యోని నొప్పి కలుగుతుంది. అటువంటి సమయంలో కొందరు ఆ విషయాన్ని బయట పెట్టకపోవచ్చు. మరి కొందరు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ తో పాటు శరీరంలో పలు బాగాలను టచ్ చేస్తూ వారిని సెక్స్ కి మరింత ప్రేరేపిస్తూ ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -