Celebrities: ఈ సెలబ్రిటీల పెళ్లి గురించి షాకింగ్ విషయాలు తెలుసా?

Celebrities: సాధారణంగా పెళ్లయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం పిల్లలను కనడం తల్లి కావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ట్రెండ్ మారిందని తెలుస్తుంది. డేటింగ్ లో పాల్గొనడం గర్భం దాల్చడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇలా ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలో పెళ్లికి ముందే గర్భం దాల్చి అనంతరం పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లికి ముందే గర్భం దాల్చిన సెలబ్రిటీలు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…

గత ఏడాది యాక్టర్ అలియా భట్ ఏప్రిల్ నెలలో వివాహం చేసుకొని నవంబర్ నెలలోనే అలియా భట్ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే అలియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారని ప్రెగ్నెంట్ కావడంతోనే పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అలియా తాను పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యాననే విషయాన్ని వెల్లడించారు. నటి నేహా దుపియా వ్యవహారం కూడా ఇలాంటిదేనని చెప్పాలి.

 

నేహాధూపియా, అంగద్ బేడీ పెళ్లికి ముందే రిలేషన్ లో ఉండడమే కాకుండా ఈమె ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే ఇరువురు కుటుంబ సభ్యులు హడావుడిగా వీరి పెళ్లి చేశారు. 2018 మే నెలలో వీళ్ల పెళ్లి జరిగితే, ఆ ఏడాది నవంబర్ కే బిడ్డకు జన్మనిచ్చింది. లిస్ట్ లో దియా మీర్జా, కల్కి కొచ్లిన్ కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేశారు.

 

ఇక ఇదే కోవలోకి నటి ఇలియానా కూడా చేరిపోయారు.ఇలియానా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా నా బేబీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివిల్ చేశారు. అయితే ఈ విషయం తెలియజేయగానే తండ్రి ఎవరు అంటూ భారీగా ట్రోల్ చేశారు.మరి త్వరలోనే ఈమె తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తిని తన ప్రియుడిని తెలియజేయబోతున్నట్టు తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -