Hansika: హన్సిక భర్తకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

Hansika: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక ఆ తర్వాత పలు సినిమాలు నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే ఊహించని విధంగా భారీగా పాపులారీటీని ఏర్పరుచుకుంది. కాగా తెలుగులో మస్కా, కంత్రి, గౌతమ్ నంద లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది.

అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం హన్సిక తమిళంలో వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అక్కడే హీరోయిన్గా సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 

ప్రస్తుతం ఈమె మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా బాగా అందాలను ఆరబోస్తుంది. తరచు బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ కుర్ర కారుకు అందాల కనివిందు చేస్తోంది. ఇటీవల కాలంలో పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తను బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి, బ్యాక్ వీపు, థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఆ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తుండగా ఇంకొందరు ఆకతాయిలు ఇలా వరుసగా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి హాట్ ఫోటోషూట్లు చేస్తే విడాకులు ఇవ్వడం గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -