Onions: సె** ముందు ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Onions: సాధారణంగా మనం తీసుకునే ఆహారం శృంగారం పై ప్రభావాన్ని చూపుతాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల శృంగార సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార ప్రభావం కూడా సెక్స్ పై ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే సెక్స్ లో కాస్తా నీరసించి పోతారు. అటువంటి వాటిలో కొన్ని ఫుడ్స్ గురించి మరి ముఖ్యంగా ఉల్లిపాయ తిన్న తర్వాత సెక్స్ లో పాల్గొనడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు లేదా పాల పదార్థాలు డైరీ ప్రొడక్ట్స్ సెక్స్ కి ముందు తీసుకోకూడదు.

అలాగే సెక్స్ కి ముందు బీన్స్ ని తినకూడదు. ఎందుకుంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో గనుక సెక్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. శృంగార సమయంలో చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. కాగా మాములుగా ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి అంటూ ఉంటారు. అయితే, సెక్స్ చేయడానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్న తర్వాత నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. ఇది మీ పార్టనర్‌కి నచ్చకపోవచ్చు. కాబట్టి సెక్స్ ‌కి ముందు ఉల్లిపాయ తినకపోవడమే మంచిది. అలాగే చాలా మంది బయట దొరికే ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటూ ఉంటారు.

 

అయితే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శృంగార కోరికలు తగ్గుతాయి. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను, లిబిడోను తగ్గిస్తుంది. కాబట్టి సెక్స్ ‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోకపోడమే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కేక్ తింటూ ఉంటారు.. కేక్ అలాగే స్వీట్ ఐటమ్స్ తినడం వల్ల సెక్స్ విషయంలో కలిగిస్తాయి. కేక్ లాంటి స్వీట్ పదార్థాలు దంపతుల్లో ఏ ఒక్కరి విషయంలోనే కాదు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తాయి. కాబట్టి వాటికీ దూరంగా ఉండడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -