Sai Pallavi: ఆ హీరోకు సాయిపల్లవి ముద్దు పెట్టడం వెనుక రీజన్ ఇదేనా?

Sai Pallavi: సాధారణంగా హీరోయిన్లకు కూడా అభిమాన హీరోలు ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే వారికి ఇష్టమైన హీరోలతో నటించే అవకాశం కనుక వస్తే ఎలాంటి పరిస్థితులలోను ఆ అవకాశాన్ని వదులుకోరు.ఇలా ఎంతో మంది హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అభిమాన హీరోలతో నటించాల్సిన సమయంలో ఎలాంటి సన్నివేశాలలో అయినా నిస్సంకోచంగా నటిస్తూ ఉంటారు.

ఇక ఆ హీరోలతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించాల్సి వచ్చిన నటించడానికి ఏమాత్రం వెనకాడరు. ఇలా అందరి హీరోయిన్ల పరిస్థితి ఒకలా ఉంటే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం కాస్త భిన్నం అనే చెప్పాలి. ఈమె సాధారణంగా గ్లామర్ షో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటారు. అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కథ నచ్చితేనే సినిమాకి ఓకే చెబుతారు. ఇలా కెరియర్ లో ఆచితూచి అడుగులు వేస్తూ స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు.

 

ఇలా రొమాంటిక్ సన్నివేశాలకు గ్లామర్ షోకు దూరంగా ఉండే సాయి పల్లవి ఏకంగా ఒక సినిమాలు ఒక హీరోతో కలిసి లిప్ లాక్ చేశారు.ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు అంటే పడని సాయి పల్లవి ఏకంగా లిప్ లాక్ చేశారు అంటే అందుకు కారణం ఉందనే చెప్పాలి.ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమాలో ఆయనకు ఏకంగా లిప్ లాక్ పెట్టేసారు. ఇలా సాయి పల్లవి ఏ హీరోతో కూడా చేయని ముద్దు సన్నివేశాలు నాగచైతన్యతో చేయడానికి కారణం ఉంది.

 

నాగచైతన్య అంటే సాయి పల్లవికి అభిమానం. ఈ అభిమానం కారణంగానే డైరెక్టర్ చెప్పగానే తనతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం ఆలోచించలేదని తెలుస్తుంది. నాగచైతన్యతో అలాంటి సన్నివేశాలు మరోసారి చేసే అవకాశం వచ్చిన సాయి పల్లవి చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఏది ఏమైనా గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి ఇలా నాగచైతన్యకు లిప్ లాక్ చేశారంటే అప్పట్లో అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -