Sivathmika: వామ్మో.. శివాత్మిక అవి కూడా చూపిస్తోందా.. అసలేం జరిగిందంటే?

Sivathmika: దొరసాని సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాజశేఖర్ దంపతుల ముద్దుల తనయ శివాత్మిక రాజశేఖర్. ఈమె 2019లో విడుదలైన దొరసాని చిత్రంలో దేవకీ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. 2021 లో ఆనందం వెలయదం వీడు అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది ఈ భామ.


ఇందులో ఈమె విజీ అనే పాత్రని పోషించి అక్కడ కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2007లో తండ్రిని హీరోగా పెట్టి ఎవడైతే నాకేంటి అనే తెలుగు సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది శివాత్మిక. అయితే ఆమెకి ఈ హోదా సులువుగా రాలేదు. వచ్చిన మొదటి చిత్రంతోనే ఆమె ఎన్నో ట్రన్స్ కి గురైంది అలాగే బాడీ షేమింగ్ కూడా ఫేస్ చేసింది.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె వెనకడుగు వేయలేదు, ఆమె కుటుంబం ఆమెకి ఇచ్చిన సపోర్ట్ తో మరింత పైకి వెళ్ళింది శివాత్మిక. ఇక కెరియర్లో ముందుకు పోవడం కోసం ఈ భామ హద్దులు దాటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం చూస్తే సినీ జనాలు షాక్ అవ్వాల్సిందే. అందుకు కారణం ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కువగా సాంప్రదాయ బద్ధంగా ఉన్న పాత్రలనే పోషించారు.

వారి కూతురైన శివాత్మిక మరీ ఇంత తెగించి ఫోటోలకి ఫోజులిస్తుందని ఎవరు ఊహించలేదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కుర్రాళ్ల మతి పోగోడుతుంది. తన థైస్ షో చేస్తూ కుర్చీలో కూర్చొని స్టైలిష్ లుక్ తో నెటిజన్ లను కట్టిపడేసింది శివాత్మిక. థైస్ సెంటర్లో కెమెరా పెట్టి మరీ జనాల మతులు పోగొడుతుంది ఈ భామ.

సినిమాల సంగతి ఎలా ఉన్నా బయట హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియా అని తన అంద చందాలతో షేక్ చేస్తుంది ఈ భామ. తన అక్క శివాని రాజశేఖర్ కన్నా కూడా అటు నటనలోనూ ఇటు అందచందాలను ఆరబోయటంలోనూ శివాత్మిక ముందంజలో ఉందంటున్నారు సినీ జనాలు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -