YS Jagan: జగన్ సర్కార్ ప్లానింగ్ వేరే లెవెల్.. ఏకంగా అలా జరుగుతోందా?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ప్రభుత్వంకు తాజాగా సుప్రీం లో భారీ ఊరట లభించింది అని చెప్పాలి. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. గతంలో వైసీపీ.. చంద్రబాబు పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అక్రమాలు జరిగినట్లు వైసీపీ ఆరోపణలు చేసింది.

ఇక తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ వ్యవహారాలన్నీ తేల్చేందుకు గట్టి ప్రయత్నం చేసింది. దీంతో నియామకం పై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా మరి కొంతమంది నేతలతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించగా.. ఈ స్టేను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

ఈ నేపథ్యంలో బుధవారం జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తేతప్పు ఏంటి అని తిరిగి న్యాయస్థానం ప్రశ్నించింది. అంతేకాకుండా గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపోదంటే 100% ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా అని కోర్టు నిలదీసింది.

 

ఈ విధంగా హైకోర్టు తీర్పును పక్కకు పెడుతున్నట్లు సర్వన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇక మెరిట్స్ ప్రతిపాదకన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెల్లడించాలని సర్వణిత్త న్యాయస్థానం హైకోర్టుకు సూచించింది. దీంతో సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ దొరకటంతో జగన్ ప్రభుత్వం సంబరం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ కి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. మొత్తానికి జగన్ ప్రభుత్వం ప్లానింగ్ కు.. చంద్రబాబుకు చుక్కలే అని అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -